“Goodachari was always planned as a trilogy. So yes, we’ll have two more films in the series. We already have the blueprint for the plots. We just need to get together again to do it,” says an excited Adivi.
#Goodachari
#AdiviSesh
#Goodachari2
#sobhitadhulipala
#tollywood
గత కొన్నేళ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్‌ల హవా నడుస్తోంది. కొత్త కథతో కుస్తీ పట్టేకంటే ఆల్రెడీ హిట్టైన స్టోరీనే అటూ ఇటూ మార్చి సీక్వెల్‌గా చుట్టేయవచ్చు. ఇక ఈ యేడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదైలన ‘గూఢచారి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.